కెమెరా

ఈ రెడ్​మీ నోట్​ 13 ప్రో+ లో 200ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా వైడ్​, 2ఎంపీ షూటర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఫ్రెంట్​లో 16ఎంపీ కెమెరా వస్తోంది.

';

ప్రొసెసర్:

ఇది మీడియాటెక్​ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్​తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్​ 13 ఆధారిత ఎంఐయూఐ 14 సాఫ్ట్​వేర్​పై పనిచేస్తుంది.

';

డిస్​ప్లే:

రెడ్​మీ నోట్​ 13 ప్రో+ ఫోన్ 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.67 ఇంచ్​ కర్వ్​డ్​ అమోలెడ్​ డిస్​ప్లేతో వస్తుంది.

';

ఛార్జింగ్

ఈ మెుబైల్ 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ, 120వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​తో వస్తుంది.

';

ధర:

12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధర సుమారు రూ. 22,700, 512జీబీ ధర సుమారు రూ. 25వేలు, 6జీబీ ర్యామ్​- 512 జీబీ స్టోరేజ్​ ధర సుమారు రూ. 26,100గా ఉండే అవకాశం ఉంది.

';

IP 68 రేటింగ్:

రెడ్​మీ నోట్​ 13 ప్రో+ మెుబైల్ ఐపీ68 డస్ట్​, వాటర్​ రెసిస్టెంట్ తో రాబోతుంది.

';

లాంచ్ డేట్:

ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే చైనాలో రిలీజ్ అయింది. ఇది ఇండియాలో 2024 జనవరిలో లాంచ్ చేసే అవకాశం ఉంది.

';

VIEW ALL

Read Next Story