పూర్తి వివరాలు:

ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo T2 ప్రో 5G స్మార్ట్‌ ఫోన్‌ రెండు(128 GB, 256 GB) వేరియంట్స్‌లో లభిస్తోంది. అంతేకాకుండా రెండు కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది.

';

11 శాతం తగ్గింపు:

ఈ Vivo T2 Pro 5G స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర MRP రూ.26,999 కాగా..ప్రత్యేక సేల్‌లో భాగంగా 11 శాతం తగ్గింపుతో కేవలం రూ.23,999కే లభిస్తోంది.

';

ప్రత్యేకమైన ఆఫర్స్‌:

ఈ మొబైల్‌ పై ఫ్లిఫ్‌కార్ట్‌ బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. వీటిని వినియోగించి కొనుగోలు చేస్తే మరింత తగ్గింపుతో లభిస్తంది.

';

క్రెడిట్‌ కార్డ్‌ ఆఫర్‌:

ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo T2 Pro 5G మొబైల్‌ను మరింత తగ్గింపుతో కొనుగోలు చేయాలనుకునేవారు ఫ్లిఫ్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో బిల్‌ చెల్లిస్తే దాదాపు 5 శాతం తగ్గింపు పొందవచ్చు.

';

బ్యాంక్‌ ఆఫర్స్‌:

బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా Vivo T2 Pro 5G స్మార్ట్‌ ఫోన్‌ను మీరు ఏ బ్యాంక్ క్రెడిట్‌ కార్డ్‌, డెబిట్‌ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేసిన 1,000 వరకు తగ్గింపు పొందవచ్చు.

';

ఎక్చేంజ్‌ ఆఫర్‌ వివరాలు:

ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి రూ.22,550 వరకు తగ్గింపు లభిస్తుంది.

';

కెమెరా సెటప్‌:

ఇక Vivo T2 Pro 5G మొబైల్‌ ఫీచర్స్‌ విషయానికొస్తే..ఈ మొబైల్‌ 64MP బ్యాక్‌ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు 2MP మైక్రో లెన్స్‌ కెమెరా కూడా లభిస్తోంది.

';

ప్రాసెసర్‌:

ఈ మొబైల్‌ ఫోన్‌ Dimensity 7200 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. దీంతో పాటు 4600 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

';

డిస్‌ప్లే వివరాలు:

Vivo T2 Pro 5G స్మార్ట్‌ ఫోన్‌ 6.78 అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ మొబైల్‌ 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story