Salaar

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన మన డార్లింగ్ సలార్ ట్రైల‌ర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్ర ట్రైలర్ టాలీవుడ్ లో అత్య‌ధిక వ్యూవ్స్ వ‌చ్చిన ట్రైలర్ గా రికార్డులు క్రియేట్ చేస్తోంది.

';

Salaar

విడుద‌ల చేసిన త‌క్కువ స‌మయంలోనే ఎక్కువ లైక్స్ వ‌చ్చిన ట్రైల‌ర్ కూడా సలార్ కావ‌డం విశేషం.

';

Salaar

స‌లార్ ట్రైల‌ర్ విడుద‌ల చేసిన 1గంట 11 ని.ల‌కే 700k లైక్స్ వచ్చాయి. దీంతో సలార్ మొదటి స్థానంలో నిలవగా మిగతా నాలుగు స్థానాల్లో ఏవి ఉన్నాయో ఒకసారి చూద్దాం.

';

Bheemla Nayak

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ట్రైలర్ 1గంట 14 నిమిషాలలో 700k లైక్స్ ను సంపాదించి రెండో స్థానంలో నిలిచింది.

';

Sarkaru Vaari Paata

మహేష్ బాబు సర్కారు వారి పాట ట్రైలర్ కు 2గం.ల 26ని.లలో 700k లైక్స్ అందుకున్న ట్రైలర్ గా మూడో స్థానంలో ఉంది

';

RRR

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ 2గం.ల 49ని.లలో 700k లైక్స్ ను సంపాదించి నాలుగో స్థానంలో నిలిచింది.

';

Acharya

రామ్ చరణ్, చిరంజీవి కలిసి నటించిన ఆచార్య సినిమా ట్రైలర్‌ 14గం.ల 59ని.లలో 700k లైక్స్ తెచ్చుకున్న ట్రైలర్ గా ఐదో స్థానంలో నిలిచిం

';

VIEW ALL

Read Next Story