Karthika Masam 2024: కార్తీక మాసం పొరపాటున ఈ పనిచేశారో అంతే సంగతులు..

Renuka Godugu
Nov 01,2024
';

దీపం..

ఈ మాసంలో సూర్యోదయం లోపల శివుడికి అభిషేకం చేయాలి. సాయంత్రం కూడా దీపారాధన చేయాలి.

';

దానం..

లింగాష్టకం వంటివి పటించాలి. ఈ మాసం దానానికి ప్రత్యేకం.

';

బ్రహ్మచర్యం పాటించాలి. కనీసం ఏకాదశి, ఆదివారం, సోమవారాలు పాటించాలి.

';

చాలామంది సాయం కాలం పడుకోకూడదు. నోటి నుంచి ఎదుటి వారిని కించపరిచే మాటలు అనకూడదు.

';

ఇంటి పెద్దలను గౌరవంతో చూడాలి. అవమానించకూడదు.

';

సంధ్య సమయంలో ఈశ్వరుడికి బిల్వర్చన చేయాలి.

';

మద్యం..

ఈ సమయంలో మద్యం తీసుకోకుండా ఉండాలి. సాధ్యమైనంత వరకు దీనికి దూరంగా ఉండాలి.

';

బయటకు వెళ్లి ఇంట్లోకి వస్తే కాళ్లు చేతులు కడిగి ఇంట్లోకి ప్రవేశించకూడదు.

';

VIEW ALL

Read Next Story