Hair Fall:షాంపులో తేనె కలిపి ఇలా అప్లై చేస్తే మీ వెంట్రుకలు బలంగా మారడం ఖాయం

Bhoomi
Nov 02,2024
';

జుట్టు రాలే సమస్య

నేటి కాలంలో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న కాలుష్యం కారణంగా జుట్టు రాలడం అనేది సాధారణ సమస్యగా మారుతోంది.

';

ఈ వస్తువు షాంపూలో కలపండి

మీరు కూడా జుట్టు రాలే సమస్యతో బాధపడుతుంటే షాంపూలో ఈ ఒక వస్తువును కలపడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.

';

షాంపూలో తేనె

షాంపూలో తేనె మిక్స్ చేసి జట్టుకు అప్లయ్ చేసుకుంటే జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేయడమే కాదు..జుట్టుకు సంబంధించిన ఇతర సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు.

';

జుట్టు మెరవడం

తేనె జుట్టుకు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను ఇస్తుంది. జుట్టుకు మెరుపునిస్తుంది. జుట్టును మెరిచేలా సాఫ్ట్గా ఉంటుంది.

';

షాంపూ తేనె సమానం

మీరు తీసుకునే షాంపూలో తేనె కలపండి. దీన్ని తలకు పట్టించి జుట్టును గోరువెచ్చని నీటితో కడగండి.

';

జుట్టు రాలడం నుంచి ఉపశమనం

ఇలా వారానికి రెండు సార్లు షాంపూతో తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలడం నుంచి ఉపశమనం పొందవచ్చు. మీరూ ఒకసారి ప్రయత్నించి చూడండి.

';

రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్

తేనెతోపాటు మీరు షాంపూలో రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ కూడా కలపడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. అంతేకాదు జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.

';

VIEW ALL

Read Next Story