లిక్కోరైస్ అనేది ఆయుర్వేద ఔషధం. దీన్ని నేరుగా తీసుకుంటారు. తేనెతో కలిపి తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
లైకోరైస్ యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి పనిచేస్తుంది.
ఒక కప్పు వేడినీటిలో చెంచా లికోరైస్ చూర్ణం, ఒక చెంచా తేనె వేసుకుని తాగాలి.
లైకోరైస్ , తేనె కలిపి తీసుకుంటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. దీన్ని తీసుకుంటా చాలా కాలంగా ఆరోగ్యంగా ఉంటారు.
లైకోరైస్, తేనె రెండింటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడంలో సహాయపడుతుంది.
లైకోరైస్ టీలో కొద్దిగా తేనె కలిగి తాగితే కొద్ది రోజుల్లో మీ శరీరంలో ఎన్నో మార్పులను చూస్తారు.
జలుబు, దగ్గు సమస్య నుంచి లైకోరైస్, తేనె తీసుకుంటే తగ్గుతుంది.
లైకోరైస్, తేనె మిశ్రమాన్ని తినడం వల్ల పీరియడ్స్ సమయంలో నొప్పి, తిమ్మిరి నుంచి ఉపశమనం లభిస్తుంది.