King Cobra Breakfast: ఆ దేశ ప్రజలకు అత్యంత ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్ కింగ్ కోబ్రా, కన్పిస్తే తినేయడమే
చైనాలో పాము మాంసానికి డిమాండ్ ఎక్కువ. ఆఖరికి కింగ్ కోబ్రాను కూడా తినేస్తారు
చైనీయులు పాముల్ని వండుకుని తింటారు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా వివిధ రూపాల్లో తింటుంటారు
కింగ్ కోబ్రా అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. దీని సైంటిఫిక్ పేరు Ophiophagus hannah.
కింగ్ కోబ్రా పొడుగు 10-12 అడుగులుంటుంది. బరువు 13 పౌండ్ల వరకు ఉండవచ్చు
నేషనల్ జియోగ్రఫిక్ ప్రకారం కొన్ని కింగ్ కోబ్రా పాములు 18 అడుగులు కూడా ఉంటాయి
చైనాలో ప్రతి ఏటా 10 వేల టన్నులకు పైగా పాముల్ని తింటారంటే అతిశయోక్తి కాదు
పాము మాంసంలో ప్రోటీన్లు అత్యధికంగా ఉంటాయంటారు
చైనాలో పాముల్ని తినడం అనేది అనాదిగా వస్తున్న అలవాటే
కింగ్ కోబ్రా వయస్సు గరిష్టంగా 20 ఏళ్లుంటుంది
కింగ్ కోబ్రా ఎంత ఎత్తుందో అంత ఎత్తుకు పైకి లేవగలదు.