పోషకాల రోటీలు.. రోజు తింటే శరీర బరువు మాయం!

Dharmaraju Dhurishetty
Jan 09,2025
';

ముఖ్యంగా అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఆహారాలు డైట్‌ పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది.

';

అలాగే ఆహారాలు పద్ధతిగా తినడం వల్ల కొవ్వు కూడా నియంత్రణలో ఉంటుంది.

';

ముఖ్యంగా ఈ అన్ని రకాల సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు క్యారెట్‌ రోటీలు తినడం వల్ల విశేష ప్రయోజనాలు పొందుతారు.

';

క్యారెట్‌ రోటీలు రోజు తింటే కంటి చూపు సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

';

కావలసిన పదార్థాలు: గోధుమ పిండి - 2 కప్పులు, క్యారెట్లు - 2 (తరగ తీసి, చిన్న చిన్న ముక్కలుగా కోసినవి), ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగిన), ఆవాలు - 1/2 టీస్పూన్

';

కావలసిన పదార్థాలు: జీలకర్ర - 1/4 టీస్పూన్, ఎండుమిర్చి - 2-3, కొత్తిమీర - కొద్దిగా (చిన్నగా తరిగిన), ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేయించడానికి తగినంత

';

తయారీ విధానం: ముందుగా ఈ క్యారెట్ రోటీలను ప్రతి రోజు తయారు చేసుకోవడానికి ఒక బౌల్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ బౌల్‌లో నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర వేసి బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి.

';

ఇలా వేపుకున్న తర్వాత క్యారెట్ ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు అటు ఇటు అనుకుంటూ వేయించుకోండి.

';

ఈ స్టపింగ్‌ను గోధుమ పిండితో చేసిన మిశ్రమాన్ని ముద్దలు చేసి రోటీల్లా చేసి అందులో పెట్టుకోండి.

';

ఇలా పెట్టుకున్న తర్వాత మళ్లీ ఉండలుగా చేసుకుని.. రోటీలా తయారు చేసుకుని పెనంపై వేపుకుంటే చాలు..

';

VIEW ALL

Read Next Story