ఉదయాన్నే టమాటా జ్యూస్ తాగడం చాలా ప్రయోజనకరమైనది. ఈ జ్యూస్ మీ ముఖాన్ని మెరిసిపోయేలా చేస్తుంది.
టమాటా జ్యూస్.. మన చర్మానికి ఎంతో మేలు కలిగిస్తుంది. ఇది చర్మానికి ప్రతిరక్షణను పెంచి, మంచి కాంతిని తీసుకొస్తుంది.
టమాటాలో ఉండే.. యాంటీఆక్సిడెంట్స్ మీ చర్మంలో నిగారింపు తీసుకురావడంలో సహాయపడతాయి.
అంతేకాదు ఈ జ్యూస్ చర్మంపై ఎలాంటి ఎలర్జీలు రాకుండా సహాయపడుతుంది
ముడతలను కూడా రానివ్వకుండా చేయడంలో ఈ జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
టమాటా జ్యూస్ ను తాజాగా చేసుకొని ఉదయాన్నే తాగితే చాలు. ఇది ముఖంపై చక్కటి మెరుపును తెస్తుంది.
మరెందుకు ఆలస్యం..ప్రతి రోజు ఉదయాన్నే ఈ టమాటా జ్యూస్ తాగండి, మీ ముఖం మిలమిల మెరిసిపోవడం ఖాయం.
పైన చెప్పిన చిట్కాలు.. అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు ఇవ్వబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.