Broccoli: బ్రోకలీ ఒక సూపర్ ఫుడ్.. 5 ఆరోగ్య ప్రయోజనాలు..

Renuka Godugu
Jan 09,2025
';

బ్రోకోలీలో విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

';

అంతేకాదు ఇందులో పొటాషియం ఉంటుంది. బీపీ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది.

';

బ్రోకలీ తినడం వల్ల ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది.

';

డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు బ్రోకోలీ తినాలి.

';

బ్రోకోలి క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడుతుంది.

';

బ్రోకోలీలో విటమిన్స్ ఏ, విటమిన్ కే, ఫోలెట్‌, మెగ్నీషియం కూడా ఉంటాయి.

';

బ్రోకోలీ తినడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి ఉంటుంది.

';

సీజనల్‌ జబ్బులు రాకుండా కాపాడుతుంది చలికాలంలో బ్రోకోలి తినాలి

';

VIEW ALL

Read Next Story