కొబ్బరి నూనె జుట్టుకి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ఇది జుట్టును మృదువుగా, ఆరోగ్యకరంగా ఉంచుతుంది. అయితే ప్రస్తుతం ఎంతో మంది తెల్ల జుట్టుతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. వీటికి కెమికల్స్ వాడకుండా కొబ్బరి నూనెతోనే నల్లగా మార్చుకోవచ్చు అని మీకు
ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా పెరుగు తీసుకోండి. ఈ పెరుగు చెట్టుని మృదువుగా చేయడంలో పనికొస్తుంది.
ఇప్పుడు ఈ పెరుగులో ఒక స్పూన్ ఉల్లిపాయ రసం కలుపుకోండి. ఉల్లిపాయ రసం జుట్టుని దృఢంగా చేస్తుంది.
ఇప్పుడు వాటితో పాటు..మెంతి గింజలు పొడి కొద్దిగా వేసుకోండి. ఈ పొడి జుట్టు పటుత్వం పెంచి, జుట్టు ఊడిపోయే సమస్యను పరిష్కరించగలవు.
ఇక చివరిగా కొద్దిగా..బీట్ రూట్ జ్యూస్ కలుపుకుంటే చాలు. బీట్ రూట్ సహజమైన రంగు తీసుకొస్తుంది. ఇక ఈ ప్రయోజనాలు పొందడమే కాకుండా వీటి..సహాయంతో తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
ఈ నాలుగు పదార్థాలను కొబ్బరి నూనెలో కలిపి జుట్టులో రాసి అరగంట తర్వాత కడగండి.
ఇలా చేయడం వల్ల మీ జుట్టు నల్లగా, కాంతివంతంగా మారుతుంది.
పైన చెప్పిన చిట్కాలు.. అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు ఇవ్వబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.