పవర్‌ఫుల్‌ చిక్కీ.. రోజు తింటే 4GB మెమరీ పవర్ 12 GB అవ్వడం ఖాయం!

Dharmaraju Dhurishetty
Jan 09,2025
';

వాల్నట్స్‌ చిక్కీని రోజు ఒకటి తింటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.

';

ముఖ్యంగా వాల్నట్స్‌ చిక్కీలో ఉండే గుణాలు మెమరీ పవర్‌ను కూడా సులభంగా పెంచుతాయి.

';

అలాగే ఈ చిక్కీ రోజు తింటే పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయి.

';

ముఖ్యంగా ఈ చిక్కీలను పిల్లలకు ఇవ్వడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి.

';

వాల్నట్స్‌ చిక్కీని సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా చేసుకోండి.

';

వాల్నట్స్‌ చిక్కీ కావలసిన పదార్థాలు: వాల్నట్స్ (అక్రోట్లు) - 1 కప్పు (తరిగినవి), బెల్లం - 1 కప్పు (తరిగిన), నెయ్యి - 1 టీస్పూన్, యాలకుల పొడి - 1/4 టీస్పూన్

';

తయారీ విధానం: ముందుగా ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి బాణలిలో బెల్లం వేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నీరు వేసుకుని మిక్స్‌ చేసుకోండి.

';

ఇలా వేసుకున్న తర్వాత నెయ్యి వేసి మరో 2-3 నిమిషాలు మరిగించుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత బెల్ల పానకం వచ్చిన తర్వాత వాల్నట్స్, యాలకుల పొడి వేసి బాగా మిక్స్‌ చేసుకోండి.

';

ఇలా అన్ని మిక్స్‌ చేసుకున్న తర్వాత ప్లేట్‌లో దీనిని వేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్‌ చేసుకోండి.

';

VIEW ALL

Read Next Story