ఇడ్లీ తయారీలో ఒక సూత్రాన్ని పాటిస్తే, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పదార్థం ఏమిటి అనేది ఒకసారి చూద్దాం.
మీ ఇడ్లీ పిండిలో మెంతి గింజల పొడి కలిపి రాత్రంతా అలానే పెట్టేయండి. మెంతి గింజలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఈ మెంతి గింజలు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలిగిస్తాయి. అందులో ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది ఎంతగానో పనిచేస్తాయి.
అంతేకాకుండా మెంతులు.. జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. అందువల్ల మీ జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.
మెంతి గింజలు రక్తంలో షుగర్ లెవల్స్ ని నియంత్రించడానికి సహాయపడతాయి.
కాబట్టి మెంతిపొడి ఇడ్లీ పిండిలో కలుపుకొని పెట్టుకోవడం వల్ల.. షుగర్, ఇన్ డైజెషన్ ఇలా ఎన్నో .. రోగాలకు చెక్ చెప్పొచ్చు.
ఈ ఇడ్లీతో మీ ఆరోగ్యం కి ఎంతో మేలు జరుగుతుంది.
పైన చెప్పిన చిట్కాలు.. అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు ఇవ్వబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.