కూకటివేళ్లతో మధుమేహాన్ని మాయం చేసే.. ఈ సీక్రెట్ డ్రింక్ మీకు తెలుసా?

Dharmaraju Dhurishetty
Jan 06,2025
';

మధుమేహంతో బాధపడేవారు తీసుకునే ఆహారాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం ఎంతో మంచిది. ముఖ్యంగా రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరిగితే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది.

';

ప్రతిరోజు మధుమేహం ఉన్నవారు తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆహారాలను డైట్ పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది.

';

చాలామందిలో మధుమేహం ఎలాంటి జాగ్రత్తలు పాటించినప్పటికి రక్తంలోని చక్కెర పరిమాణాలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. అయితే ఇలాంటివారు తప్పకుండా కొన్ని రసాలను తాగాల్సి ఉంటుంది.

';

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరుగుతున్నవారు ఉసిరికాయ, టమాటో రసం రోజూ ఉదయం తాగితే అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారట.

';

ఉసిరికాయ టమాటో రసంలో ఉండే ఔషధ గుణాలు మధుమేహాన్ని నియంత్రించేందుకు ఎంతగానో సహాయపడతాయి. అయితే మీరు కూడా ఈ రసాన్ని తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

';

ఉసిరికాయ టమాటో రసానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం: ముందుగా ఉసిరికాయలు, టమాటోలని తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.

';

టమాటో, ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలా చేసుకున్న ముక్కలను మిక్సీ గ్రైండర్ లో వేసుకొని మిక్సీ కొట్టుకోండి.

';

మిక్సీ పట్టుకున్న తర్వాత మిశ్రమాన్ని వడకట్టుకొని జ్యూస్ ని పక్కన తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా పక్కన తీసుకున్న జీన్స్ లో నిమ్మరసం కలుపుకొని ఉదయాన్నే తాగితే మధుమేహం నియంత్రణలోకి వస్తుంది.

';

Note: ఇందులో ఇచ్చిన రెమిడి వినియోగించేవారు తప్పకుండా వైద్యుల సూచనలు సమాచారం మేరకే వాడాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story