వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్ దూరం చేస్తాయి. రోజూ రెండు వెల్లుల్లి రెమ్మలు తినడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలో ఉండే విష పదార్ధాలను తొలగిస్తుంది
వెల్లుల్లి రోజూ క్రమం తప్పకుండా తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి ఇన్‌ఫెక్షన్లు దూరమౌతాయి.
వెల్లుల్లి రోజూ క్రమం తప్పకుండా తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి ఇన్‌ఫెక్షన్లు దూరమౌతాయి.
వెల్లుల్లిలో పోషకాలు సమృద్ధిగా ఉండటంతో ఆరోగ్యానికి చాలా లాభదాయకం. అంతేకాకుండా వేడి స్వభావం కలిగింది కావడంతో చలికాలంలో తింటే శరీరంలో లోపల వెచ్చగా ఉంటుంది
వెల్లుల్లిని సాధారణంగా కూరల్లో ఉపయోగిస్తుంటారు. కానీ రోజూ ఉదయం పరగడుపున పచ్చి వెల్లుల్లి రెమ్మలు రెండు తింటే చాలు చాలా రోగాలు దూరమౌతాయి.
వెల్లుల్లి జీర్ణక్రియకు అద్భుతంగా దోహదపడుతుంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించతి గుండె జబ్బుల్ని దూరం చేస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. బరువు నియంత్రణలో అద్భుతంగా ఉపయోగపడుతుంది
వెల్లుల్లిలో మాంగనీస్, విటమిన్ సి, విటమిన్ బి6, సెలీనియం, ఫైబర్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల శరీరానికి చాలా లాభం కలుగుతుంది
రుచిలో ఘాటుగా ఉండే వెల్లుల్లిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వెల్లుల్లితో ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి.
Garlic Remedies: రోజూ ఉదయం పరగడుపున 2 వెల్లుల్లి రెమ్మలు తింటే ఎన్ని లాభాలో తెలుసా