HMPV virus: హెచ్ఎంపీవీ వైరస్ ప్రమాదకరమా? లక్షణాలు ఎలా ఉంటాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Bhoomi
Jan 06,2025
';

చైనాలో వ్యాప్తి

చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇది భారత్ లోకి అడుగుపెట్టింది. దీని లక్షణాలు ఎలా ఉంటాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం.

';

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు

హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారిలో కనిపించే సాధారణ లక్షణాలు జ్వరం, దగ్గు, అలసట, ముక్కులో ఇబ్బంది, గొంతునొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటాయి.

';

ఎక్కువ ఎవరికి ప్రమాదం

చిన్నపిల్లలు, వ్రుద్ధులు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు ఈ వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

';

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెచ్ఎంపీవీ వైరస్ నియంత్రించడానికి నివారణ ఒక్కటే మార్గం. కనీసం 20 సెకన్ల పాటు సబ్బు నీటితో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

';

ఈ జాగ్రత్తలు

దగ్గి నప్పుడు లేదా తుమ్మేటప్పుడు మీ నోరు, ముక్కును కవర్ చేసుకోవాలి. ఇలా చేస్తే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు.

';

మాస్క్

మాస్క్ ధరించడం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం అలవాటు చేసుకోవాలి. దీని వల్ల వైరస్ వ్యాప్తి తగ్గుతుంది.

';

షేక్ హ్యాండ్

షేక్ హ్యాండ్ ఇవ్వడం మానుకోవాలి. ఎందుకంటే షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల వైరస్ వ్యాప్తిని పెరుగుతుంది.

';

VIEW ALL

Read Next Story