ఉసిరి జ్యూస్‌లో ఇది కలిపి తాగితే.. తెల్ల జుట్టు, జుట్టు రాలడం సమస్యలకు బై బై..

Dharmaraju Dhurishetty
Jan 06,2025
';

చిన్న వయసులోనే చాలామందిలో తెల్ల జుట్టు వస్తోంది. మరికొంతమందిలోనైతే బట్టతల వస్తోంది. ఈ సమస్యలు రావడానికి కారణమేంటో తెలుసా..

';

చిన్న వయసులోనే జుట్టు సమస్యలు రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అందులో ఆధునిక జీవనశైలి కారణమే అని కొంతమంది నిపుణులు చెబుతున్నారు.

';

మరి కొంతమందిలోనైతే జుట్టు సమస్యలు రావడానికి జన్యు లోపం, పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యము కారణాలని నిపుణులు అంటున్నారు.

';

ఏది ఏమైనా చిన్న వయసులో బట్టతల, తెల్ల జుట్టు వంటి సమస్యలు రావడం వల్ల ముఖమే అంద హీనంగా తయారవుతుంది.

';

అయితే అన్ని రకాల జుట్టు సమస్యలకు చెక్ పెట్టే ఒక డ్రింక్ ప్రతిరోజు తాగితే చాలు.. ఆ డ్రింక్ ఏంటో? దానిని ఎలా తయారు చేసుకోవాలో? ఇప్పుడు తెలుసుకుందాం..

';

తేనె కలిపిన ఉసిరి రసం ప్రతిరోజు తాగితే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా జుట్టు సమస్యలు అసలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

';

ఉసిరి, తేనె రసాన్ని సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.. దీనికి కావాల్సిన పదార్థాలు కేవలం రెండే రెండు.. ఉసిరి, తేనే ఉంటే చాలు..

';

ముందుగా ఈ రసాన్ని తయారు చేసుకోవడానికి ఉసిరికాయలను మిక్సీ పట్టి అందులో నుంచి జ్యూస్ని వేరు చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా జ్యూస్‌ని వేరు చేసుకున్న తర్వాత అందులో తేనె కలిపి రోజు ఉదయాన్నే తాగితే జుట్టు అందంగా, శక్తివంతంగా తయారవుతుంది.

';

VIEW ALL

Read Next Story