White Hair: ఈ నీటితో జుట్టు కడిగినా తెల్లజుట్టు ఈజీగా నల్లగా మారిపోతుంది..

';

కొబ్బరినూనెలో గోరింటాకు కూడా వేసి సగం అయ్యే వరకు మరిగించాలి.

';

ఈ నూనెను నిల్వ చేసుకుని వారానికి కనీసం మూడుసార్లు జుట్టుకు అప్లై చేయాలి.

';

నిమ్మరసం, కొబ్బరి నూనె రెండిటినీ సమపాళ్లలో తీసుకుని జుట్టంతటికీ పెట్టాలి.

';

నల్లని టీ ఆకులు మరిగించిన నీటిని కూడా జుట్టుకు అప్లై చేయవచ్చు.

';

హెన్నాలో ఉసిరి, ఇండికా కూడా వేసి పేస్ట్‌ మాదిరి చేయాలి.

';

ఈ పేస్టును జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేయాలి.

';

బ్లాక్‌ కాఫీ నీటిని కూడా జుట్టుకు పట్టించి తలస్నానం చేయవచ్చు.

';

కరివేపాకును గ్రైండ్‌ చేసి కొబ్బరినూనెలో వేసి మరగించుకోవాలి

';

ఈ నూనెను మీ జుట్టుకు అప్లై చేసుకున్నా తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

';

VIEW ALL

Read Next Story