Marigold For Dandruff: బంతిపువ్వుతో చుండ్రు పూర్తిగా పోతుంది.. జుట్టు పెరుగుతుంది..

';

బంతిపూవు నీటిని జుట్టుకు అప్లై చేయడం వల్ల చుండ్రు తొలగిపోతుంది.

';

బంతిపువు రేకులను తీసి శుభ్రం చేయాలి.

';

ఆ తర్వాత వాటిని నీటిలో వేసి మరగపెట్టుకోవాలి.

';

ఈ నీటిని సగానికి తగ్గేవరకు బాగా మరిగించుకోవాలి.

';

ఆ తర్వాత ఈ నీటిని చల్లబరుచుకుని ఓ స్ప్రే బాటిల్లోకి తీసుకోవాలి.

';

ఈ నీటిని మీ జుట్టును పాయలుగా విడదీసి స్ప్రే చేసుకోవాలి

';

బంతిపూవు నీటిని ఉపయోగించడం వల్ల మీ జుట్టు ఎప్పుడూ మెరుస్తుంది

';

బంతిపూవ్వు నీటి వల్ల చుండ్రు కూడా తక్షణమే తొలగిపోతుంది.

';

ఈ సహజసిద్ధమైన నీటితో మీ జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది కూడా..

';

VIEW ALL

Read Next Story