ఈ అద్భుతమైన యోగాసనాలతో పిల్లలు ఆరోగ్యంగా, షార్ప్ ఉంటారు

';

యోగా అనేది శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిది. చిన్నప్పటి నుంచే యోగాను అలవాటు చేసుకోవడం వల్ల పిల్లలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

';

శారీరకంగా దృఢంగా ఉండటానికి మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా యోగా ఒక అద్భుతమైన మార్గం.

';

ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలను తగ్గించడంలో యోగా చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

';

సర్వాంగాసనం, దీనిని "షోల్డర్ స్టాండ్ పోజ్" అని కూడా పిలుస్తారు. ఇది ఒక శక్తివంతమైన యోగా భంగి, ఇది పిల్లలకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

';

ఈ భంగిలో, శరీరం మెడ వద్ద నుంచి పైకి క్రిందికి విలోమంగా ఉంటుంది తద్వారా రక్తం గుండె నుంచి తలకు ప్రవహిస్తుంది.

';

బాల బకాసనం అనేది ఒక సులభమైన యోగా, దీనిని పిల్లలు, పెద్దలు ఇద్దరూ సులభంగా చేయవచ్చు.

';

ఈ ఆసనంలో మన శరీర బరువు మొత్తం రెండు చేతులపై ఉంటుంది. తుంటిని కొద్దిగా వంచి, కాళ్ళను వంచాలి. ముఖం నేలవైపు చూస్తూ ఉండాలి.

';

వృక్షాసనం అనేది ఒక ప్రాథమిక యోగా ఇది శరీర సమతుల్యత, ఏకాగ్రత, కాళ్ల బలాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది.

';

గరుడాసనం ఒక నిలబడి ఉండే యోగా భంగిమ, ఇది చూడటానికి సులభంగా కనిపిస్తుంది. ఈ భంగిమ సమతుల్యత, ఏకాగ్రత శక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

';

VIEW ALL

Read Next Story