Silica Gel: కొత్త వస్తువులతో వచ్చే ఈ సిలికా జెల్‌ ప్యాకేట్‌ పారేయకండి.. బోలెడు లాభాలు

Renuka Godugu
Jan 09,2025
';

ఏవైనా బ్యాగుల్లో తేమ కలిగి ఉంటే ఈ సిలికా జెల్ ప్యాకెట్లను పెట్టాలి.

';

దీంతో వాటి నుంచి ముక్క వాసన రాదు పొడిగా మారిపోతుంది

';

అంతేకాదు పుస్తకాలు పెట్టే సెల్ఫ్ లో ఏవైనా దుస్తులు దాచిపెట్టే కబోర్డ్స్ లో కూడా ఈ సిలికా జెల్‌ ప్యాకెట్లు పెట్టాలి.

';

ఇలా చేయడం వల్ల అవి వాడు కాకుండా ఎక్కువ రోజులు భద్రంగా ఉంటాయి

';

చలికాలంలో దుస్తులు నుంచి తేమ ఎక్కువగా ఉంటుంది దీంతో దూర్వాసన వస్తుంది

';

దుస్తులను పెట్టే షెల్ఫ్‌లో ఈ సిలికా జెల్‌ ప్యాకెట్లను పెడితే తేమ పీల్చుకుంటుంది.

';

అంతేకాదు వస్తువులను నిల్వ చేసుకునే బ్యాగుల్లో కూడా దుర్వాసన వస్తే ఈ ప్యాకెట్లను పెట్టాలి.

';

మొబైల్ ఏదైనా కవర్లో పెడితే అందులో సిలికా జెల్‌ కూడా పెట్టండి

';

VIEW ALL

Read Next Story