​ఈ జ్యూస్ తాగితే షుగర్ 400 ఉన్నా సరే నార్మల్ అవ్వడం ఖాయం..!

Shashi Maheshwarapu
Jan 09,2025
';

వాటర్‌మెలన్‌లో 92% నీరు ఉంటుంది. శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది.

';

విటమిన్ A, విటమిన్ C, విటమిన్ B కాంప్లెక్స్ వంటి అనేక విటమిన్లు అధికంగా ఉంటాయి.

';

అయితే డయాబెటిస్‌ ఉన్నవారు వాటర్‌మెలన్ జ్యూస్ తాగవచ్చా తెలుసుకుందాం.

';

వాటర్‌మెలన్‌లో చక్కెర ఉండటం వల్ల డయాబెటిస్‌ ఉన్నవారు దీన్ని తాగడానికి భయపడతారు.

';

వాటర్‌మెలన్‌లోని చక్కెర ఇతర ఫలాలు కంటే నెమ్మదిగా రక్తంలో కలుస్తుంది.

';

వాటర్‌మెలన్‌లో నీరు ఎక్కువగా ఉండటం వల్ల దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.

';

ఒకేసారి ఎక్కువ మొత్తంలో వాటర్‌మెలన్ జ్యూస్ తాగకూడదు.

';

వాటర్‌మెలన్ జ్యూస్ తాగినప్పుడు ఇతర తీపి పదార్థాలు తినడం మానుకోవాలి.

';

వాటర్‌మెలన్ జ్యూస్ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

';

డయాబెటిస్‌ ఉన్నవారు కూడా తగిన మోతాదులో తాగవచ్చు.

';

డయాబెటిస్‌ ఉన్నవారు వాటర్‌మెలన్ జ్యూస్ తాగే ముందు వైద్యునితో సంప్రదించాలి.

';

VIEW ALL

Read Next Story