ఈ ఖిచ్డి రోజు తింటే పడుకుని కూడా బరువు తగ్గొచ్చు!

Dharmaraju Dhurishetty
Jan 09,2025
';

క్వినోవాతో చాలా మంది వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేసుకుంటారు.

';

ముఖ్యంగా ఈ క్వినోవాకు ఖిచ్డి చాలా ప్రసిద్ధి అంటారు. కాబట్టి దీనిని తినడం వల్ల బోలెడు లాభాలు పొందుతారు.

';

ఈ ఖిచ్డిని రోజు అల్పాహారంగా భాగంగా చేర్చుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు.

';

ముఖ్యంగా ఖిచ్డి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు తింటే బోలెడు లాభాలు పొందుతారు.

';

ఈ క్వినోవా ఖిచ్డిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

';

కావలసిన పదార్థాలు: క్వినోవా, పసుపు, కారం, ఉల్లిపాయ, తోటకూర, నువ్వుల నూనె, ఉప్పు, నీరు

';

ముందుగా ఈ క్వినోవా ఖిచ్డిని తయారు చేసుకోవడానికి క్వినోవాను నీటితో బాగా శుభ్రం కడగాల్సి ఉంటుంది.

';

ఇలా బాగా శుభ్రం చేసిన తర్వాత ఒక బౌల్‌లో నూనె వేసుకుని, ఉల్లిపాయ వేసి వేయించుకోవాల్సి ఉంటుంది.

';

బాగా వేయించిన తర్వాత పసుపు, కారం వేసి కొద్ది సేపు వేపుకోండి. ఇలా వేగిన తర్వాత క్వినోవా వేసి కొద్దిగా వేగించండి.

';

ఆ తర్వాత క్వినోవాకు సరిపడ నీటిని వేసుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వండి.. ఆ తర్వాత అందులో తోటకూర వేసి కలపండి.

';

తోటకూర కూడా బాగా ఉడికిన తర్వాత నీటిని సర్వ్ చేసుకుని తింటే సులభంగా బరువు తగ్గుతారు.

';

VIEW ALL

Read Next Story