Delicious Dry Fruits Sweet

డ్రై ఫ్రూట్ స్వీట్ ఎంతో ఆరోగ్యకరమని మీకు తెలుసా? డ్రై ఫ్రూట్స్, కస్టర్డ్, మిల్క్ తో చేసే ఈ స్వీట్ ఎంతో రుచికరంగా కూడా ఉంటుంది. మరి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం..

Vishnupriya Chowdhary
Jan 08,2025
';

Prepare Custard

ముందుగా కస్టర్డ్ పౌడర్ ను మిల్క్ లో కలిపి బాగా ఉడికించాలి.

';

Add Dry Fruits

ఇప్పుడు తగినంత డ్రై ఫ్రూట్స్ ( కాజూ, బాదం, పిస్తా) వేసి బాగా కలుపుకోండి.

';

Add Sweetness

అలానే తేనా లేదా బెల్లం లేదా చక్కెర కూడా వేసి బాగా కలపండి.

';

Let It Settle

ఈ మిశ్రమం మొత్తం దగ్గరకు వచ్చేలా.. కొంచెం నెయ్యి వేసుకొని.. హల్వా లాగా చేసుకోండి. దీనిని కాసేపు ఆరబెట్టి తింటే ఎంతో బాగుంటుంది.

';

Health Benefits

ఈ డ్రై ఫ్రూట్స్ స్వీట్.. క్యాల్షియం, ప్రోటీన్, విటమిన్లు కూడా అందిస్తుంది.

';

Quick and Easy

అదనంగా, ఇది త్వరగా కూడా తయారు చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రుచికరమైన, ఆరోగ్యకరమైన స్వీట్ ట్రై చేయండి.

';

VIEW ALL

Read Next Story