మీ ఏజ్ ప్రకారం మీరు రోజు తీసుకోవాల్సిన ఆల్కహాల్ పరిమాణం..

TA Kiran Kumar
Jan 08,2025
';

మద్యం వినియోగం

ఆల్కహాల్ లేదా మద్యం వినియోగం రోజు ఎంత తాగాలనేది ఆయా వ్యక్తుల ఆరోగ్యం, కుటుంబ నేపథ్యం జీవనశైలి ఆధారంగా తీసుకోవాలి.

';

రోజు తాగే మోతాదు

తాగేటప్పుడు ప్రజలు ఎంత మోతాదులో తాగాలనే విషయం అంతగా పట్టించుకోరు.

';

మీరు 18 ఏళ్లలోపు ఏజ్ నుంచి 70 వరకు .

మీరు 18 ఏళ్లలోపు ఏజ్ నుంచి 70 వరకు ఎంత ఆల్కహాల్ తాగాలి. ఎంత తాగాలి అనేది ఎవరికి విచక్షణ ఉండాలి.

';

వయస్సు 18-24

ఈ వయసులో ఆడవాళ్లు రోజుకు ఒకటి ఎక్కువగా డ్రింక్ చేయవద్దు. అదే పురుషులతో మితంగా రెండు సార్లు తీసుకోవచ్చు.

';

25-34 వయసు వాళ్లు

మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి తక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం బెటర్. దీని వ్ల మంచి ఆరోగ్యంతో జీవించే అవకాశం ఉంది.

';

35-44 వయసు వాళ్లు

మీరు తాగేటపుడు మీ ఆరోగ్యాన్ని ఎప్పటికపుడు చెకప్ చేసుకోవడం ముఖ్యం. దానికి తగ్గట్టు డాక్టర్ల సలహాతో రోజు కాకుండా వారంలో మూడు సార్లు తక్కువ మోతాదులో రెండేసి పెగ్గులు లేదా ఒక్కో బీరు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

';

45-54 మధ్య వయసు వాళ్లు

మాములుగా ఆల్కహాల్ రోజు కాకుండా.. వారంలో ఒక రోజు తీసుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. అది కూడా లిమిట్ తీసుకోవాలని సూచిస్తున్నారు.

';

55 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు వాళ్లు

55 యేళ్లు ఆపై వాళ్లు రోజుకో ఒక్క పూట వైన్ తీసుకోవడం ఉత్తమని నిపుణులు చెబుతున్నారు. బ్రాండీ, విస్కీ, రమ్, ఓడ్కాలకు దూరంగా ఉండాలి. ఆల్కహాల్ పెద్ద వయసు వాళ్లను ప్రభావితం చేస్తుంది. కాబట్టి పరిమితంగా తీసుకోవడం ఉత్తమం

';

గర్భిణి స్త్రీలు

అమ్మాయిలు మాత్రం గర్భంతో ఉన్నపుడు మద్యానికి దూరంగా ఉండాలి. లేకపోతే పుట్టబోయే బిడ్డకు ప్రమాదం.

';

ఏజ్ లిమిట్

వయసుతో నిమిత్తం లేకుండా అసలు మద్యానికి దూరంగా ఉండటం చాలా అత్యుత్తమం.

';

Disclaimer

ఈ సమాచారం ZEE Media అభిప్రాయం కాదు. ఏదైనా సలహాలు సూచనలు పాటించే ముందు నిపుణులైన డాక్టర్ల సలహాను తీసుకోవడం ఉత్తమం.

';

VIEW ALL

Read Next Story