బరువు తగ్గించడంలో రాగిజావ ఎంతగానో ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ జావ అద్భుతమైన పరిష్కారం.
ఈ జావకు అవసరమైన పదార్థాలు: రాగి పిండి, ఉప్పు చిటికెడు, జీలకర్ర పొడి, నీళ్లు.
జావ తయారీ విధానం: ఒక గ్లాస్ నీటిలో రాగి పిండి కలపండి. ఈ నీళ్లను బాగా మరిగించి, అందులో కొద్దిగా జీలకర్ర పొడి, ఉప్పు వెయ్యండి. ఈ జావాను గోరువెచ్చగా.. ఉదయం పూట టిఫిన్ బదులు తాగండి.
టిఫిన్ భోజనం రోజు ఉదయాన్నే ఈ జావా తాగినట్టు అయితే.. ఇది బరువును తగించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా పొట్టను కలిగిస్తుంది.
ఈ జావను ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితాలు పొందవచ్చు.
రోజూ ఈ జావను తాగడం ద్వారా మీరు బరువు తగ్గడం, తీగలా మారడం ఖాయం.
ఈ జావను తీసుకోవడం వల్ల మీ శరీరం సన్నగా, ఆరోగ్యంగా మారుతుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.