ఇటీవల చాలా మంది యువత బెల్లీ ఫ్యాట్ సమస్యతో సతమతమౌతున్నారు.
నడుము, పొట్ట భాగంలో కొండలా కొవ్వు పేరుకుపొయి ఇబ్బందులు పడుతుంటారు.
వేడీ నీళ్లు చేసుకుని దానిలో జీలకర్ర వేసుకుని డైలీ తాగితే కొవ్వు కరిగిపోతుందంట.
తేనెను వేడి గొరు వెచ్చని నీళ్లతో వేసుకుని తాగితేకూడా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చంట.
ప్రతిరోజు జిమ్ లు, యోగాలు, ఎక్సర్ సైజ్ లు చేస్తే ఈ సమస్యలు ఉండవంట.
ముఖ్యంగా అన్నం తినగానే.. వజ్రాసనంలో కూర్చుంటే..పొట్ట కొవ్వు ఉండదంట.
బైటదొరికే జంక్ ఫుడ్ లు, ఆయిలీ ఫుడ్ లు తినడం కూడా అధిక బరువుకు కారణమని చెప్తుంటారు.