సంక్రాంతి స్పెషల్ వంటకం.. నువ్వులు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!

Ashok Krindinti
Jan 06,2025
';

సంక్రాంతి సందర్భంగా స్పెషల్ వంటకాలకు అందరూ ప్లాన్ చేస్తున్నారు. ఈ చలికాలంలో నువ్వుల వంటకాలు తింటే.. బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి.

';

ఇప్పుడు నువ్వులు తింటే.. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.

';

నువ్వులు శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తాయి. రోజూ పాలతో కలిపి తీసుకోవచ్చు.

';

నువ్వులు తింటే మహిళల్లో పీరియడ్స్ సమస్య కూడా తీరుతుంది. వీటిలో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.

';

నువ్వులలో ఉండే జింక్ శరీరంలో ప్రొజెస్టెరాన్ స్థాయిని పెంచుతుంది.

';

నువ్వులలో ఉండే విటమిన్ సి కారణంగా శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయి పెరుగుతుంది.

';

నువ్వులలో ఉండే విటమిన్ సి కారణంగా శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయి పెరుగుతుంది.

';

నువ్వులతో శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది.

';

నువ్వులు ఎముకల దృఢత్వానికి సహాయపడతాయి.

';

VIEW ALL

Read Next Story