Soaking Rice

మన అమ్మమ్మ కాలంలో చేసే అట్టు లాంటి దోసెలు చేయడం కోసం..నాలుగు గ్లాసుల బియ్యం కడిగి ముందుగా ఆర పెట్టాలి.

Vishnupriya Chowdhary
Jan 06,2025
';

Straining the Rice

ఆరిన తర్వాత మర పట్టించి..ఆ పిండిని జల్లించి నూక తీసుకోవాలి. అలానే పిండిని పక్కన పెట్టుకోవాలి.

';

Preparing Urad Dal

ఒక గ్లాసు ఉద్దిపప్పు.. మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.

';

Mixing the Ingredients

ఉద్దిపప్పు పిండిలో మనం ముందుగా జల్లించుకున్న బియ్యప్పిండి వేసి కలుపుకోవాలి.

';

Making the Kottar

జల్లించిన ఒక గ్లాసు నూకను.. రెండు గ్లాసు నీళ్లలో పోసుకొని బాగా ఉడక పెట్టాలి. దీన్ని మన పాత కాలంలో కొట్టర అంటారు.

';

Dosa Preparation

ఈ కాసిన కొట్టరలో.. ముందుగా చేసుకున్న పిండిని కలిపి రాత్రంతా పులియపెట్టి పొద్దున గనక అట్టు వేసినట్లయితే అట్టు..లావుపాటి మందంగా వస్తుంది.

';

Healthy and Tasty

కానీ మెత్తటి దూదిపింజలా.. అట్టు తయారవుతుంది ఇది పాతకాలం నాటి వంటకం.

';

VIEW ALL

Read Next Story