లవంగం చూసేందుకు చిన్నగా కన్పిస్తుంది. కానీదీని వల్ల బొలేడు లాభాలు కల్గుతాయి.
లవంగాలను చాలా మంది వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
లవంగాలతో చేసిన టీ తాగితే.. జలుబు, దమ్ములకు శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందంట.
లవంగంలను బిర్యానీ వంటకంలో తప్పనిసరిగా ఉపయోగిస్తారు.
రైస్ బ్యాగ్ లో లవంగాలను వేస్తే.. తొందరగా పురుగులు పట్టవని చెబుతుంటారు.
లవంగాలను మీ వద్ద పెట్టుకుంటే చెడు చూపుల ప్రభావం మీపై పడదంటారు.
లవంగాలను మీ వాలెట్ లో పెట్టుకుంటే.. డబ్బులను ఆకర్శిస్తుందని చెబుతుంటారు.