Cinnamon: ఇది ఒక్క చెంచా నీళ్లలో కలుపుకొని తాగితే షుగర్ జన్మలో పెరగదు..!

Renuka Godugu
Jan 09,2025
';

ఆహార పదార్థాలు డ్రింక్స్ లో దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి.

';

ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు రుచి కూడా ఇస్తుంది

';

ఇది ఎన్నో ఏళ్లుగా వినియోగిస్తున్న ఇండియన్ మసాలా, ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

';

రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంచుతుంది టైప్2 డయాబెటిస్ వారికి మంచిది

';

దాల్చినచెక్కతో ఫేస్ మాస్క్‌ కూడా తయారు చేసుకుంటారు తేనెతో కలిపి పెట్టుకోవడం వల్ల యాక్నే తగ్గిపోతుంది.

';

దీనివల్ల మీకు వృద్ధాప్య ఛాయలు కూడా త్వరగా రావు.

';

అంతేకాదు దాల్చిన చెక్క డైట్లో చేర్చుకోవడం వల్ల మెమరీ బూస్ట్ అవుతుంది

';

దాల్చిన చెక్క పొడిని ఉదయం పరగడుపున తీసుకోవడం ఇవ్వాలి రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంచుతుంది

';

VIEW ALL

Read Next Story