బంగాళాదుంపను ఇలా తింటే స్పీడ్‌గా బరువు తగ్గుతారు..

Dharmaraju Dhurishetty
Jan 09,2025
';

కాల్చిన వెల్లుల్లి-వెన్న బంగాళాదుంప రెసిపీని ప్రతి రోజు తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు.

';

అలాగే ఈ ఆహార పదార్థంలో ఉండే గుణాలు కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు సహాయపడుతుంది.

';

ముఖ్యంగా ప్రతి రోజు ఈ రెసిపీని తీసుకుంటే దీర్ఘకాలిక వ్యాధులు దూరమవుతాయి.

';

కాల్చిన వెల్లుల్లి-వెన్న బంగాళాదుంప రెసిపీకి కావలసిన పదార్థాలు: బంగాళాదుంపలు - 4-5 (సైజును బట్టి), వెల్లుల్లి రెబ్బలు - 4-5, వెన్న - 2-3 టేబుల్ స్పూన్లు

';

కావలసిన పదార్థాలు: ఉప్పు - తగినంత, కొత్తిమీర - కొద్దిగా (ముక్కలు చేసి), మిరియాల పొడి - రుచికి తగినంత, పసుపు - చిటికెడు, నూనె - కాల్చడానికి తగినంత

';

తయారీ విధానం: ముందుగా ఈ రెసిపీని తయారు చేసుకోవడారికి బంగాళాదుంపలను కడిగి శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత తొక్క తీసి ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఒక పాన్‌లో నూనె వేసి వేడి చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా వేడి చేసిన తర్వాత అందులో వెల్లుల్లి రెబ్బలను వేసి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా వేగిన తర్వాత బేకింగ్ ట్రేలో నూనె రాసి..బంగాళాదుంపలను వేసుకుని వాటిపై ఉప్పు, మిరియాల పొడి, పసుపు వేసి మిక్స్‌ చేసుకుని పక్కన పెట్టుకోండి.

';

అన్ని తయారు చేసుకున్న తర్వాత వీటిపై వెల్లుల్లి ముక్కలు వేసుకుని.. ఓవెన్‌లో 200 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 25 నిమిషాల పాటు బేక్‌ చేయండి.

';

ఇలా బాగా బేక్‌ చేసిన బంగాళా దుంపలపై కొత్తమిర చల్లుకుని సర్వ్‌ చేసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు.

';

VIEW ALL

Read Next Story