Cholesterol Remedy: బరువు తగ్గించే ప్రక్రియలో ఈ ఏడు పదార్ధాలు అద్భుతంగా పనిచేస్తాయి
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ చాలా ప్రమాదకరమైంది. చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ముప్పుపెరుగుతుంది
కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించేందుకు హెల్తీ డైట్, లైఫ్‌స్టైల్ మార్చుకోవడం చాలా అవసరం
మీరు కూడా చెడు కొలెస్ట్రాల్‌తో బాధపడుతుంటే వెంటనే డైట్‌లో ఈ 7 పదార్ధాలు చేర్చండి. ఇవి గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెంచుతాయి.
జైతూన్ ఆయిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, ఓలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండటం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతుంది
ఇక సాల్మన్ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో హెచ్‌డీఎల్ లెవెల్స్ పెంచుతాయి.
బీన్స్‌లో ఉండే లిక్విఫైడ్ ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను పూర్తిగా దూరం చేస్తుంది
అవకాడోలో మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్, ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటాయి. దాంతో గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
తృణ ధాన్యాల్లో లిక్విఫైడ్ ఫైబర్, విటమిన్లు చాలా ఎక్కువ. ఇవి చెడు కొలెస్ట్రాల్ దూరం చేయడమే కాకుండా గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది
నట్స్, సీడ్స్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. చియా సీడ్స్, వాల్‌నట్స్, ఫ్లక్స్ సీడ్స్ ఇందుకు దోహదం చేస్తాయి
రాస్ బెర్రీ, బ్లూబెర్రీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను అద్భుతంగా నియంత్రిస్తాయి