Intelligent Birds

ప్రపంచంలో అత్యంత తెలివైన పక్షులు ఏవో తెలుసా..!

Ashok Krindinti
Jan 07,2025
';

Cockatoo

కాకాటూ పక్షులు చాలా అసాధారణమైనవి. ఇవి కొత్త విషయాలను నేర్చుకోవడంలో చాలా ముందుంటాయి. కష్టమైన పనులను ఈజీగా చేసేస్తాయి.

';

Jay birds

జాయ్ పక్షులకు జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కాలం విషయాలను గుర్తు పెట్టుకుంటాయి. భవిష్యత్తు పరిస్థితుల కోసం ఆహారాన్ని దాచుకుంటాయి.

';

Macaw

మాకేవ్స్‌ పక్షులకు అదనపు సామాజిక నైపుణ్యాలు, ధ్వని అనుకరించే టాలెంట్‌తో సమస్యలను పరిష్కరించుకుంటాయి.

';

Parrot

చిలుకలు నేర్చుకోవడంలో నెంబర్ వన్. మనుషుల నుంచి పదాలను నేర్చుకుని మళ్లీ పలుకుతాయి.

';

Magpie

మ్యాగ్నీ పక్షులు అద్దంలో తమను తాము గుర్తించుకుంటాయి. ఈ చాలా అరుదైన పక్షులు.

';

African Grey

ఆఫ్రికన్ గ్రే పక్షులకు మనిషి మిమిక్రీని సమర్థవంతం చేసే టాలెంట్ ఉంది.

';

Crow

తెలివైన పక్షులలో కాకి కూడా ఒకటి. పగబట్టి ప్రతీకారం తీర్చుకుంటాయట.

';

VIEW ALL

Read Next Story