Drinking Water

అతిగా నీళ్లు తాగితే అనారోగ్యం.. ఇష్టమొచ్చినట్టు తాగితే దుష్ప్రభావాలు ఇవే!

Ravi Kumar Sargam
Jan 11,2025
';

మూత్రం రంగు

తాగునీరు మీ శరీరానికి సరిపోతుందా? లేదా మీరు అధికంగా నీళ్లు తీసుకుంటున్నారా అనేది మీ మూత్రం రంగును చూసి తెలుసుకోవచ్చు.

';

తగినంత నీటిని

మీ మూత్రం లేత పసుపు రంగులో ఉంటే మీరు తగినంత నీటిని తీసుకుంటారు అని చెప్పవచ్చు.

';

అధికంగా నీరు

ముదురు పసుపు రంగులో ఉంటే మీరు అధికంగా నీరు సేవించాల్సి ఉంటుంది. అయితే అధిక నీరు తాగడంతో కొన్ని దుష్ఫ్రభావాలు ఉన్నాయి.

';

గుండెపై ఒత్తిడి

నీరు అధికంగా తాగడం వల్ల రక్త పరిమాణం పెరుగుతుంది. దీనివలన గుండె ఎక్కువగా పని చేయడంతో దాని పనితీరు తగ్గే ప్రమాదం ఉంది.

';

కిడ్నీపై ఒత్తిడి

నీరు అధికంగా తీసుకోవడం వలన కిడ్నీపై ఒత్తిడి పెరుగుతుంది. నీరు ఎక్కువగా తాగడంతో మెదడు బలహీనపడి కోమాకు దారి తీస్తుంది.

';

బరువు పెరుగుదల

నీరు ఎక్కువగా తాగడం వల్ల కొంతమందిలో బరువు పెరుగుదలకు కారణమవుతుంది.

';

ఎలక్ట్రోలైట్ స్థాయిలు

ఎక్కువ నీరు తీసుకోవడం వలన మీ శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిలు తగ్గుతాయి. ఇది కండరాల నొప్పికి కారణమవుతుంది.

';

శరీరం ఒత్తిడి

నీరు అధికంగా తీసుకోవడంతో శరీరం మరింత ఒత్తిడికి గురయి హార్మోన్లను స్రవించడం ప్రారంభిస్తుంది. దీనివల్ల అన్ని వేళలా అలసట, ఆందోళన ఏర్పడుతుంది.

';

హెచ్చరిక

ఈ సమాచారం అవగాహన కోసం అందిస్తున్నది. దీనిని జీ తెలుగు న్యూస్‌ ధ్రువీకరించడం లేదు. మీ వైద్య నిపుణుడిని సంప్రదించి పై వాటిని పాటించండి.

';

VIEW ALL

Read Next Story