నారింజ పండ్లలో విటమిన్ సి, సిట్రిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది.
చాలా మంది నారింజ పండును రాత్రిపూట తినాలని చెబుతుంటారు.
నారింజ తొక్కతోముఖంకు రాసుకుంటే మొటిమలు తగ్గిపోతాయంట.
నారింజ పండును రాత్రిపూట తింటే.. ఉదయం పొట్ట క్లీన్ అవుతుందంట.
నారింజ జ్యూస్ తాగితే.. ఇమ్యునిటీ పెరుగుతుందని చెప్తుంటారు.
నారింజను పండును, తేనెతో కలిపి తీసుకుంటే.. శరీరంపై ముడతలు తొందరగా రావంట.
చర్మంపై అలర్జీలు, మొటిమలు కూాడా నారింజ వల్ల తగ్గిపోతాయి.