Drumstick Leaves Remedies: చలికాలంలో మునగాకు కూర తింటే కలిగే 5 అద్భుతమైన లాభాలివే
మునగాకును సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. చలికాలంలో ఆరోగ్యానికి చాలా మంచిది
మునగాకును అత్యధికంగా దక్షిణాది ప్రజలు వినియోగిస్తారు
మునగాకు వినియోగానికి ఆయుర్వేదంలో చాలా ప్రాధాన్యత, ప్రయోజనం ఉంది
మునగాకు తినడం వల్ల శరీరానికి కావల్సిన ఫైబర్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఇతర ఖనిజాలు పుష్కలంగా అందుతాయి
మునగాకును రోజూ సేవిస్తే కేశాలు చర్మం ఆరోగ్యంగా పటిష్టంగా ఉంటాయి
మునగాకు రోజూ తినడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది
మునగాకు తినడం వల్ల మలబద్ధకం సమస్య దూరమౌతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది
మునగాకులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా లాభదాయకం