Rings: చేతికి ఎన్ని ఉంగరాలు ధరించాలి?

Renuka Godugu
Jan 08,2025
';

చేతికి రాశి చక్రాల ప్రకారం బంగారం లేదా వెండి ఉంగరాలు ధరిస్తారు.

';

అందులో రత్నాలు, కెంపులు, వజ్రాలు, ముత్యాలు వంటివి ఉపయోగించి రకరకాల ఉంగరాలు పెట్టుకుంటారు.

';

అయితే చేతికి ఎన్ని ఉంగరాలు ధరించాలి? రత్న శాస్త్రం ప్రకారం ఎన్ని మంచివో తెలుసా?

';

జ్యోతిష నిపుణుల ప్రకారం ఆడవాళ్లు చేతికి మూడు ఉంగరాలు, మగవాళ్లు రెండు ఉంగరాలు మాత్రమే ధరించాలి.

';

ఆడ, మగ ఇద్దరూ చేతికి మూడు ఉంగరాలు ధరించకూడదు.

';

ఒక చేతికి రెండు కావాలంటే మరో చేతికి ఒక ఉంగరం పెట్టుకోవచ్చు.

';

అదేవిధంగా పురుషులు కూడా రెండు ఉంగరాల కంటే ఎక్కువ ధరించకూడదు.

';

ఇక టీనేజ్ లోకి అడుగుపెట్టకు ముందు పిల్లలు ఉంగరాలు ధరించకూడదు

';

VIEW ALL

Read Next Story