వివో ఎక్స్100, ఎక్స్100 ప్రో కూడా 50ఎంపీ ప్రైమరీ, 50ఎంపీ అల్ట్రా-వైడ్, 64ఎంపీ టెలిఫొటో కెమెరా సెటప్‌తో వస్తున్నాయి. ఫ్రంట్ 32 మెగాఫిక్సల్ కెమెరా ఉంటుంది
తొలిసారి మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ఎస్ఓసీ చిప్సెట్ వస్తోంది. ఇది చాలా శక్తివంతమైన ప్రోసెసర్.
స్టాండర్డ్ మోడల్లో 5000 ఎంఏహెచ్, ప్రో మోడల్లో 5,400ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
ఈ రెండు మోడల్స్ కూడా ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 4తో పనిచేస్తాయి.
Vivo X100, Vivo X100 Pro కర్వ్డ్ ఎడ్జెస్‌తో కూడిన 6.78 ఇంచ్ అమోలెడ్ స్క్రీన్ వస్తాయి. హెచ్డీఆర్10+ సపోర్టు చేస్తుంది.
ఈ మెుబైల్స్ కు ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ సైతం ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది.
వీటి ధర 43 వేల నుంచి 55 వేల మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్స్ ను ఇండియాలో డిసెంబరు చివరిలో లేదా జనవరి ప్రారంభంలో వివో లాంచ్ చేసే అవకాశం ఉంది.