కవాసకి KB 100 బైక్ ఒకప్పుడు అమ్మకాల్లో దుమ్ములేపింది. సూపర్ టర్న్ మోడల్లో ట్రెండ్ సెట్ చేసింది.
ఎన్నికొత్త బైక్స్ వచ్చినా.. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ మోడల్ క్రేజ్ ఎప్పటికీ తగ్గదు. 350 సీసీ ఇంజన్‌తో వచ్చే ఈ బైక్‌ను ఎక్కువమంది ఇష్టపడుతున్నారు.
1999లో హీరో హోండా సీబీజెడ్ బైక్ మార్కెట్లోకి వచ్చింది. 150cc ఇంజిన్లతో ఆధునిక ఫీచర్లతో ఎంట్రీ ఇచ్చింది.
బజాజ్ పల్సర్ 150, 180 మోడల్స్ అమ్మకాల్లో ఇప్పటికీ అదరగొడుతున్నాయి.
Yezdi రోడ్కింగ్ బైక్ కండీషన్ పరంగా సూపర్‌గా ఉంటుంది.
యమహ కంపెనీ నుంచి 1985లో 100cc పవర్ఫుల్ రెండు స్ట్రోక్ ఇంజిన్‌తో బైక్‌ను విడుదల చేసింది. RX100 బైక్ పేరు మీద తెలుగులో ఓ సూపర్ హిట్ మూవీ కూడా వచ్చింది.
1983లో హీరో హోండా CD 100 మార్కెట్లోకి వచ్చింది. ఎక్కువ మైలేజ్‌కు ఈ బైక్ ప్రసిద్ధి చెందింది.