Celebrate Vikuntha Ekadashi with Rituals

వైకుంఠ ఏకాదశి రోజున, ఈ ఆధ్యాత్మిక పద్ధతులు పాటిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు తప్పకుండా లభిస్తుంది.

Vishnupriya Chowdhary
Jan 07,2025
';

Naadi Snanam (Sacred Bath)

ఉదయం నాది స్నానం చేసి పవిత్రంగా ఆత్మను శుద్ధి చేసుకోండి. ఈ స్నానం, శరీరాన్ని, మనసును శుద్ధి చేస్తుంది.

';

Offer Pooja to Swamy

చాలా స్వచ్ఛమైన మనసుతో స్వామికి పూజ చేయండి. ఈ రోజు ప్రత్యేకంగా, స్వామివారికి అలానే లక్ష్మీదేవికి ప్రార్థనలు చేస్తే, లక్ష్మీదేవి అనుగ్రహం మీ జీవితంలో ప్రవేశిస్తుంది.

';

Recite Prayers

ఏదైనా పాలతో చేసిన ప్రసాదం వెంకటేశ్వర స్వామివారికి సమర్పించి..స్వామి గీతలు, శ్లోకాలను పఠించి పూజా కార్యక్రమాన్ని పూర్తి చేయండి.

';

Maintain Devotion

మీ కోరికను దేవుడికి చెప్పి.. దృఢమైన విశ్వాసంతో ఈ పూజల్ని పూర్తి చేయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు సొంతం కావడం ఖాయం.

';

Blessing of Lakshmi Devi

ఈ విధంగా ఎంతో పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు.. నది స్నానం, స్వామి పూజ చేయడం వల్ల.. లక్ష్మీదేవి ఆశీర్వాదం, సంపద, శాంతి మీకు కలుగుతాయి.

';

Reap the Spiritual Rewards

వైకుంఠ ఏకాదశి రోజు చేసిన ఈ పవిత్ర కార్యాలు మీకు మాత్రమే కాకుండా మీ కుటుంబానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, ఆధ్యాత్మిక నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story