తులసీ చెట్టును హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు.
తులసీని దేవుడి స్వరూరంగా భావించి పూజలు చేస్తారు
తులసీ ఆకులు వేసిన టీని డైలీ కొందరు తాగుతారు
తులసీ చెట్టు ఆకులు తింటే టెన్షన్ తగ్గుతుంటారు..
తులసీ ఆకులను ఔషధాలలో ఉపయోగిస్తారు.
తులసీ చెట్టు ఇంట్లో ఉంటే పాటిటివ్ ఎనర్జీ ఉంటుంది.
దీని ఆకులను ఉదయంపూట కొందరు తింటారు.
తులసీ ఆకులు మన ఇమ్యునిటీని పెంచుతాయి.
తులసీ చెట్టులో ఉన్న ఇళ్లలో దేనికి కొరత ఉండదు.
ప్రతిరోజు కొన్ని నీళ్లను పోసిన కూడా చెట్టు బాగా పెరుగుతుంది.