Heart Healthy Fruits: గుండె బలాన్ని 100 రెట్లు పెంచే పండ్లు

';

గుండె ఆరోగ్యంగా ఉండటానికి మన డైట్లో కొన్ని మార్పులు చేసుకోవాలి.

';

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్బెర్రీ, బ్లాక్‌బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్‌ పుష్కలం. బీపీ ప్రమాదం తగ్గిస్తుంది.

';

ఆరేంజ్‌ పండులో విటమిన్ సీ, ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు గుండె సమస్యలు రాకుండా నివారిస్తుంది.

';

యాపిల్స్‌లో కరిగే ఫైబర్‌ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.

';

అరటిపండులో పొటాషియం ఉంటుంది. బీపీ నిర్వహిస్తుంది. గుండె పనితీరును నిర్వహిస్తుంది.

';

గ్రేప్స్‌ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కార్డియోవాస్క్యూలర్‌ సమస్యలు రాకుండా చేస్తుంది

';

దానిమ్మ‌ పండు కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గిస్తాయి, బీపీ కూడా తగ్గుతుంది.

';

కీవీలో విటమిన్‌ సీ, ఫైబర్‌, పొటాషియం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది.

';

చెర్రీ పండ్లు కూడా మీ డైట్లో చేర్చుకుంటే ఆక్సిడేటివ్‌ డ్యామేజ్‌ కాకుండా నివారిస్తుంది.

';

VIEW ALL

Read Next Story