Hair growth tips

లక్షలు ఖర్చు పెట్టకుండా జుట్టు పెరిగే చిట్కా గురించి మీకు తెలుసా!

Vishnupriya Chowdhary
Dec 03,2024
';

How to grow hair naturally

వారంలో రెండు నూనెని కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని.. అందులో రెండు నిమ్మకాయ చుక్కలు వేసుకుని.. జుట్టుకి మసాజ్ చేసుకోండి. అది జుట్టు పెరిగేందుకు సహాయపడుతుంది.

';

Best hair care remedies

అలానే నెలకి రెండుసార్లు అయినా.. ఆమ్లా పౌడర్ తలకు పెట్టుకొని.. ఒక అరగంట తరువాత తల స్నానం చేయండి.

';

Hair growth secrets

ఈ చిట్కాలు జుట్టుకు అద్భుతమైన ఫలితాలు ఇవ్వగలవు.

';

Tips for thick hair

ఈ చిట్కాలు.. తప్పకుండా ఆరు నెలల పాటు పాటిస్తే.. జుట్టు పటిష్టంగా పెరుగుతుంది.

';

Hair growth secrets

ఇలా సహజ పద్ధతుల‌తో మీరు ఖర్చు లేకుండా అద్భుతమైన జుట్టు పొందవచ్చు!

';

Disclaimer

పైన చెప్పిన చిట్కాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story