ఇలా చేస్తే పాదాల్లో పగుళ్లు మాయం..

Dharmaraju Dhurishetty
Dec 03,2024
';

చలికాలంలో కాళ్ల సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

మడమల్లో పగళ్లు వంటి సమస్యలు చలికాలంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి.

';

పగిలిన మడమల వల్ల నొప్పులు రావడమే కాకుండా పాదం కూడా రూపాన్ని కోల్పోంది.

';

అలాగే కొంతమందిలో మడమ నొప్పుల వల్ల చాలా సమస్యలు కూడా వస్తున్నాయి.

';

కాబట్టి చలికాలంలో మడమ పగుళ్లు ఉన్నవారు తప్పకుండా కొన్ని టిప్స్‌ పాటించాల్సి ఉంటుంది.

';

మడమ నొప్పులు రాకుండా ఉండడానికి పగుళ్లు పోవడానికి ప్రతి రోజు స్నానం చేసిన వెంటనే పాదాలకు మాయిశ్చరైజర్‌ రాయాల్సి ఉంటుంది.

';

పగుళ్లు నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఫుట్‌ స్క్రబ్‌లు కూడా వినియోగించడం చాలా మంచిది.

';

పగుళ్లు పోవడానికి తప్పకుండా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాల్సి ఉంచుకోవాల్సి ఉంటుంది.

';

పగుళ్లు పోవడానికి ప్రతి రోజు పదాలను నీటిలో శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story