Rasamalai Recipe: ప్రపంచంలోనే రెండో స్థానంలో రస్మలై.. ఇలా తయారు చేసుకోండి

Renuka Godugu
Mar 17,2024
';

కావాల్సిన పదార్థాలు..

పాలు- 2 లీటర్లు చక్కెర- ఒకటిన్నర కప్పు యాలకులు-3 నిమ్మరసం-1/4 నీళ్లు-4 కప్పులు కుంకుమపూవు- చిటికెడు

';

తయారీ విధానం..

లీటర్ పాలను బాటమ్‌ మందంగా ఉన్న కడాయిలో మరిగించుకోవాలి.

';

రస్మలై..

ఆ తర్వాత మంటను తగ్గించి నిమ్మరసాన్ని పాలలో కలుపుకుని కాసేపు చల్లార్చుకోవాలి.

';

వడకట్టండి..

ఇప్పుడు ఓ గిన్నెలో పాలను మస్లిన్ గుడ్డతో స్ట్రైన్ చేయాలి.

';

ఆరనివ్వండి..

పన్నీర్‌ను నీటితో శుభ్రంగా కడిగా ఓ అరగంటపాటు గుడ్డలో వేసి వడకట్టే విధంగా వేలాడదీయండి

';

పన్నీర్..

ఆ పన్నీర్‌ను మెత్తగా నీరు పోయేవరకు పిసికి రస్మలై ఆకృతిలో వత్తుకోవాలి.

';

సిరప్..

ఇప్పుడు ఓ కడాయి తీసుకుని అందులో నీరు, పంచదార వేసి సిరప్ తయారు చేసుకోండి.

';

చల్లారనివ్వండి..

ఈ పనీర్ ముక్కలను వేసి ఓ 15 నిమిషాలపాటు అలాగే చల్లారడానికి పక్కన పెట్టండి

';

రబ్డీ తయారీ..

మరో ప్యాన్ తీసుకుని అందులో పాలు, కుంకుమపూవు వేసి కాసేపు వేడిచేయాలి.

';

రెడీ..

సిరప్‌లో ఉన్న పనీర్ బాల్స్ ఈ పాలలోకి మార్చుకోవాలి. సిరప్ వేయకూడదని గుర్తుంచుకోండి. గంటసేపు కనీసం ఫ్రిజ్ లో పెట్టండి.. ఆ తర్వాత పిస్తా, బాదంతో అలంకరించుకుంటే టేస్టీ రస్మలై రెడీ..

';

VIEW ALL

Read Next Story