Sugar Control: ఈ నీరు తాగండి… షుగర్‌ ఎప్పుడూ కంట్రోల్‌లో ఉంచుకోండి…!

Renuka Godugu
Jan 11,2025
';

జీలకర్ర నీరు తీసుకోవటం వల్ల బరువు సులభంగా తగ్గించుకోవచ్చు అంతేకాదు ఇది షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా మేలు చేస్తుంది

';

జీలకర్ర ఇండ్లలో తప్పకుండా ఉంటుంది ఇది ఆహారంలో వినియోగిస్తారు కడుపు ఆరోగ్యానికి మేలు చేస్తుంది

';

జీలకర్రమరగపెట్టి ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి

';

జీలకర్ర ని గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించుకోవాలి ఆ నీరు సగం అయ్యేవరకు ఉడికిన తర్వాత ఆ నీటిని తీసుకోవాలి

';

ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధులకు చెక్ పడుతుంది

';

ఇది కడుపులో ఉబ్బరం వంటి సమస్యలకు కూడా తగ్గించేస్తుంది

';

అంతే కాదు జీలకర్ర రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది

';

రాత్రి నానబెట్టినా జిలకర్ర ఉదయం ఆ నీటిని తీసుకోవటం వల్ల కూడా షుగర్ కంట్రోల్లో ఉంటుంది

';

VIEW ALL

Read Next Story