Oranges: రాత్రి పడుకునే ముందు నారింజ పండ్లు తింటే.. కలిగే ప్రయోజనాలు ఇవే..

Inamdar Paresh
Jan 11,2025
';

Orange:

నారింజ పండ్లలో విటమిన్ సి, సిట్రిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది.

';

Orange fruits:

చాలా మంది నారింజ పండును రాత్రిపూట తినాలని చెబుతుంటారు.

';

Orange peels:

నారింజ తొక్కతోముఖంకు రాసుకుంటే మొటిమలు తగ్గిపోతాయంట.

';

bed time orange eating:

నారింజ పండును రాత్రిపూట తింటే.. ఉదయం పొట్ట క్లీన్ అవుతుందంట.

';

orange juice:

నారింజ జ్యూస్ తాగితే.. ఇమ్యునిటీ పెరుగుతుందని చెప్తుంటారు.

';

orange benefits:

నారింజను పండును, తేనెతో కలిపి తీసుకుంటే.. శరీరంపై ముడతలు తొందరగా రావంట.

';

Skin care:

చర్మంపై అలర్జీలు, మొటిమలు కూాడా నారింజ వల్ల తగ్గిపోతాయి.

';

VIEW ALL

Read Next Story