వింటర్ సీజన్ లో పాలకూర మార్కెట్ లో ఎక్కువగా వస్తుంది.
పాలకూర కొనేక్రమంలో కొన్నిజాగ్రత్తలు తప్పనిసరి అని చెప్తుంటారు.
పాలకూరలో విటమిన్ లు, మినరల్స్ ఉంటాయి.
పాలకూర తినే వారిలో మధుమేహం, బీపీ కంట్రోల్ లో ఉంటాయంట.
పాలకూర కొన్నాక.. వేడి నీళ్లలో మాత్రమే నీట్ గా కడిగేసుకొవాలి.
పాలకూరను టమాటాతో కల్పి కర్రీ వండకూడదని నిపుణులు చెబుతుంటారు.