రాగి చపాతీలు గట్టిగా కాకుండా.. మృదువుగా చేయడం చాలా సులభం. ఇందుకోసం మీరు చిన్న చిట్కా పాటిస్తే చాలు.
రాగి పిండి చపాతీలో.. గోధుమ పిండి కొంచెం.. అలానే కొద్దిగా కలిపితే చాలు.
పిండి మిశ్రమానికి వేడి నీరు, కొద్దిగా పాలు జోడించి బాగా కలిపి పిండి మృదువుగా చేసుకోండి.
అంతేకాదు కలిపాక..పిండి కచ్చితంగా తడిగా ఉండేలా చూసి, కాసేపు మూత పెట్టి అలానే వదిలేయండి.
చపాతీ కాల్చేటప్పుడు.. నెమ్మదిగా తక్కువ మంటపై ఉడికించండి, అది మెత్తదనాన్ని మెరుగుపరుస్తుంది.
ఈ చిట్కా పాటిస్తే, మీ రాగి చపాతీలు మృదువుగా ఉంటాయి.
పైన చెప్పిన చిట్కాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.